Random Video

T20 World Cup 2021 : IND vs NZ ఫేస్ టు ఫేస్.. న్యూజిలాండ్ కు అనుకోని విఘాతం! || Oneindia Telugu

2021-10-27 175 Dailymotion

New Zealand suffered a setback at the T20 World Cup ahead of their opening match against Pakistan when pacer Lockie Ferguson was ruled out of the tournament with a calf tear.
#T20WorldCup2021
#INDvsNZ
#LockieFerguson
#AdamMilne
#ViratKohli
#KaneWilliamson
#RohitSharma
#KLRahul
#MSDhoni
#NZvsPAK
#Cricket
#TeamIndia

యునైటెడ్ ఎమిరేట్స్ వేదికగా కొనసాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు మరో కీలకమైన మ్యాచ్‌ను ఆడనుంది. తన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది. బలమైన టీమిండియాను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతున్న న్యూజిలాండ్ జట్టుకు అనుకోని విఘాతం తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ లోకీ ఫెర్గూసన్ గాయపడ్డాడు. టీమిండియాతో మ్యాచ్‌కే కాదు.. టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు.